Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
Team Idupu Kayitham | విజయదసరా పర్వదినాన్ని పురస్కరించుకుని సినీ ప్రముఖులు తమ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్తో ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ‘ఇడుపు కాయితం’ (Idupu Kayitham) సినిమా బృందం చేరింది.
Team Idupu Kayitham | విజయదసరా పర్వదినాన్ని పురస్కరించుకుని సినీ ప్రముఖులు తమ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్తో ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ‘ఇడుపు కాయితం’ (Idupu Kayitham) సినిమా బృందం చేరింది. దసరా పండుగను దృష్టిలో ఉంచుకుని ఈ చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పండుగ శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ శుభాకాంక్షలతో పాటు సినిమా నుంచి ఒక కొత్త పోస్టర్ను విడుదల చేయగా, ప్రస్తుతం అది నెట్టింట చక్కర్లు కొడుతోంది. దుర్గా అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ.. అందరికీ దసరా శుభాకాంక్షలు అంటూ మేకర్స్ తమ అధికారిక ఖాతాల ద్వారా పోస్ట్ చేశారు.
ప్రముఖ దర్శకుడు సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రం తెలంగాణ నేపథ్యంలో రాబోతుండగా.. ఈ చిత్రంలో ప్రియదర్శి కథానాయకుడిగా నటిస్తుండగా.. నాగదుర్గ హీరోయిన్గా నటిస్తుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.
Team #IdupuKayitham wishes you a prosperous Dussehra. May Durga Amma Varu bless you 🙏✨
#IK @aryasukku @Thabithasukumar @TheBunnyVas @SukumarWritings @BunnyVasWorks @Preyadarshe #NagaDurga #VamsiReddyDondapati https://t.co/bVw582zqe8
— Vamsi Kaka (@vamsikaka) October 20, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

