Junior Balayya | సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు జూనియర్ బాలయ్య కన్నుమూత
Junior Balayya | సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకున్నది. తమిళ సీనియర్ నటుడు టీఎస్ బాలయ్య (TS Balayya) కొడుకు జూనియర్ బాలయ్య (70) కన్నుమూశారు. ఈరోజు ఉదయం చెన్నైలో తుది శ్వాస విడిచారు. 70 ఏళ్ల వయసున్న బాలయ్య శ్వాస సంబంధింత సమస్యతో బాధపడుతు మృతి చెందారు.
Junior Balayya | సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకున్నది. తమిళ సీనియర్ నటుడు టీఎస్ బాలయ్య (TS Balayya) కొడుకు జూనియర్ బాలయ్య (70) కన్నుమూశారు. ఈరోజు ఉదయం చెన్నైలో తుది శ్వాస విడిచారు. 70 ఏళ్ల వయసున్న బాలయ్య శ్వాస సంబంధింత సమస్యతో బాధపడుతు మృతి చెందారు. ఇక జూనియర్ బాలయ్య మరణ వార్తతో కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం అలుముకుంది. పలు సినీ ప్రముఖులు ఆయన మృతికి నివాళులర్పిస్తున్నారు.
టీఎస్ బాలయ్య నట వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు జూనియర్ బాలయ్య. ఇక నటుడిగా జూ. బాలయ్య ఎంట్రీ ఇచ్చిన మూడు రోజులకే అయన తండ్రి టీఎస్ బాలయ్య మరణించాడు. అయితే తండ్రి మరణం తర్వాత బాలయ్య కెరీర్ అనుకున్నంత మంచిగా సాగలేదు. సినిమాలైతే చేశాడు కానీ జూనియర్ బాలయ్య తన తండ్రి స్థాయిని అందుకోవడంలో విఫలమయ్యాడు. అతను చివరగా విజయ్ పులి, అజిత్ నేరకోండా పార్వై లాంటి సినిమాల్లో నటించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

