న్యాయవాదిగా తాప్సీ
అగ్ర కథానాయిక తాప్సీ గత మూడేళ్లుగా తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నది. ప్రస్తుతం ఆమె పూర్తిస్థాయిలో బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. మహిళా ప్రధాన కథలతో హిందీ చిత్రసీమలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నది.
అగ్ర కథానాయిక తాప్సీ గత మూడేళ్లుగా తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నది. ప్రస్తుతం ఆమె పూర్తిస్థాయిలో బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. మహిళా ప్రధాన కథలతో హిందీ చిత్రసీమలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నది. తాజాగా ఈ భామ ‘అస్సి’ పేరుతో రూపొందుతున్న కోర్ట్ రూమ్ డ్రామాలో నటిస్తున్నది. శుక్రవారం విడుదలైన ‘బోర్డర్-2’ థియేటర్లలో ‘అస్సి’ ట్రైలర్‌ను ప్రదర్శిస్తున్నారు.
ఈ సినిమాలో తాప్సీ లాయర్ పాత్రను పోషిస్తున్నది. గ్యాంగ్‌రేప్‌కు గురైన ఓ మహిళ పక్షాన పోరాటం చేసే న్యాయవాదిగా ఆమె పాత్రను శక్తివంతంగా తీర్చిదిద్దారు. ముల్క్, తప్పడ్ వంటి హిట్ చిత్రాల తర్వాత దర్శకుడు అనుభవ్ సిన్హాతో కలిసి తాప్సీ పనిచేసిన చిత్రమిది కావడం విశేషం.
‘పింక్’ సినిమా తర్వాత తాప్సీ మరో కోర్ట్‌రూమ్ డ్రామాలో నటించడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఖని కుస్రుతి, మహ్మద్ జీషాన్ అయూబ్, రేవతి, కుముద్ మిశ్రా తదితరులు నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకురానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కంటికి చికిత్స.. ఆస్పత్రికి తరలింపు
Crime News | ఆ బంధానికి అడ్డుగా ఉన్నాడని 24 ఏళ్ల కొడుకును ప్రియుడితో కలిసి చంపిన తల్లి..!
Om | ‘ఓమ్’ చిత్రంలో సాయిపల్లవి పవర్ఫుల్ పోలీస్ రోల్.. ఆ రియల్ ఆఫీసర్ స్పూర్తే కారణం!
రేవంత్ రెడ్డికి మెడికవర్ హాస్పిటల్స్‌పై ఉన్న శ్రద్ధ ప్రభుత్వ దవాఖానలపై ఎందుకు లేదు? : మన్నె క్రిశాంక్
కారేపల్లి మండల అభివృద్ధి పనులపై సమీక్షించిన ప్రత్యేక అధికారి ఆలేటి ప్రమీల
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

