Sunil | స్పీడు మీదున్న సునీల్..భారీ చిత్రాల్లో కీ రోల్స్
కమెడియన్ కమ్ హీరో సునీల్ (Sunil) కొంతకాలంగా పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ తో అందరినీ పలుకరిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు. పుష్ప సినిమాలో మంగళం శ్రీనుగా అదిరిపోయే లుక్, యాక్టింగ్‌తో అదగగొట్టేశాడు.
కమెడియన్‌గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు సునీల్ (Sunil). కమెడియన్ కమ్ హీరో కొంతకాలంగా పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ తో అందరినీ పలుకరిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు. పుష్ప సినిమాలో మంగళం శ్రీనుగా అదిరిపోయే లుక్, యాక్టింగ్‌తో అదగగొట్టేశాడు. కలర్‌ఫొటోలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించాడు. ప్రస్తుతం స్టార్ డైరెక్షన్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఆర్సీ15లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.
మళ్లీ కొంతకాలంగా తనలోని కామెడీ యాంగిల్‌తో అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాడు. తాజాగా సునీల్ కు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ టాలెంటెడ్ యాక్టర్ రెండు భారీ తెలుగు చిత్రాల్లో నటించబోతున్నట్టు ఓ వార్త ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. ఆ సినిమాలు ఏంటనే కదా మీ డౌటు.
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తోన్న NTR 30, మహేశ్‌బాబుతో త్రివిక్రమ్ చేస్తున్న SSMB 28 చిత్రాల్లో సునీల్ కీలక పాత్రల్లో నటించనున్నాడట. ఈ క్రేజీ అప్డేట్ ఒకవేళ నిజమే అయితే సునీల్ ఈ సారి ఎలాంటి పాత్రల్లో మెరువనున్నాడని అర్థమవతుంది. SSMB 28 సెప్టెంబర్ రెండో వారం నుంచి యాక్షన్ సీక్వెన్స్‌తో షూటింగ్ మొదలు పెట్టనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

