Bhuvana Vijayam | కమెడియన్స్ టీం సందడి.. భువన విజయమ్ ట్రైలర్ అప్డేట్
Bhuvana Vijayam | సునీల్ (Sunil) వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం భువన విజయమ్ (Bhuvana Vijayam). తాజాగా మూవీ లవర్స్ కోసం భువన విజయమ్ (Bhuvana Vijayam Trailer) ట్రైలర్ అప్డేట్ అందించారు మేకర్స్.
Bhuvana Vijayam | టాలీవుడ్ నటుడు సునీల్ (Sunil) వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం భువన విజయమ్ (Bhuvana Vijayam). కామెడీ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి యలమంద చరణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా మూవీ లవర్స్ కోసం భువన విజయమ్ (Bhuvana Vijayam Trailer) ట్రైలర్ అప్డేట్ అందించారు మేకర్స్. కమెడియన్స్ అంతా కలిసి మీకు ఎక్జయిటింగ్ ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నారని తెలియజేస్తూ.. రేపు ఉదయం 10:30 గంటలకు భువన విజయమ్ ట్రైలర్‌ను లాంఛ్ చేయనున్నట్టు ప్రకటించారు.
సినిమాలోని పాత్రలతో డిజైన్ చేసిన ట్రైలర్ అప్డేట్ పోస్టర్లో బ్యాక్ డ్రాప్లో రాశిఫలాల చక్రం కనిపిస్తోంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్గా సినిమా ఉండబోతున్నట్టు తాజా లుక్‌తో తెలిసిపోతుంది. స్టోరీ ఆఫ్ స్టోరీ టెల్లర్స్ థీమ్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎలా ఉండబోతుందో గ్లింప్స్ వీడియోలతో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. భువన విజయమ్ నుంచి Birth Of Bhuvana Vijayam వీడియోను లాంఛ్ చేయగా.. సునీల్ ఈ చిత్రంలో ఫీలింగ్ స్టార్ ప్రీతమ్ కుమార్ పాత్రలో కనిపించనున్నట్టు వీడియో ద్వారా తెలియజేశాడు.
మరోవైపు వెన్నెల కిశోర్ (Vennela Kishore) రామస్వామి క్యారెక్టర్ గ్లింప్స్ వీడియోను కూడా లాంఛ్ చేశారు. ఈ వీడియో ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం ఎక్స్ప్రెషన్స్ తోనే సాగుతూ వినోదాన్ని పంచడం పక్కా అని అర్థమవుతోంది. ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ వీడియోతోపాటు కథన కదనమున థీమ్ సాంగ్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. భువన విజయమ్లో థర్టీ ఇయర్స్ పృథ్విరాజ్, జబర్ధస్త్ రాఘవ, షేకింగ్ శేషు, గోపరాజు రమణ, ధన్ రాజ్, వెన్నెల కిశోర్, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీమతి లక్ష్మి సమర్పణలో హిమాలయ స్టూడియో మ్యాన్షన్స్ బ్యానర్‌పై కిరణ్, వీఎస్కే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
భువన విజయమ్ ట్రైలర్ అప్డేట్..
Bringing Together all Comedians to give you enjoyable excitement 😊#BhuvanaVijayamTrailer out Tomorrow at 10:30AM 💫#BhuvanaVijayamOnMay12th✅@suniltollywood @vennelakishore @harshachemudu @DhanrajOffl #YalamandaCharan @mirthhimalaya @adityamusic @teju9666 @CineDigital_ pic.twitter.com/TF59HVxJwh
— Balaji (@RDBalaji) May 1, 2023
Mr RamaSwamy గ్లింప్స్ వీడియో ..
భువన విజయమ్ టీజర్..
Birth Of Bhuvana Vijayam వీడియో..
Read Also :
Balagam | భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్కు ఫిదా.. బలగం ఖాతాలో మరో పురస్కారం
Gaami | విశ్వక్ సేన్ గామి అప్డేట్ ఇచ్చిన చాందినీ చౌదరి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

