పాషన్ ప్రారంభం
సుధీష్ వెంకట్, అంకిత సాహ జంటగా నటిస్తున్న ‘పాషన్' చిత్రం మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అరవింద్ జోషువా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
సుధీష్ వెంకట్, అంకిత సాహ జంటగా నటిస్తున్న ‘పాషన్’ చిత్రం మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అరవింద్ జోషువా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. డాక్టర్ అరుణ్, నరసింహ, ఏ.పద్మనాభ రెడ్డి నిర్మాతలు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల క్లాప్‌నివ్వగా, అరుణ్‌కుమార్ కెమెరా స్విఛాన్ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన శేఖర్ కమ్ముల..‘హ్యాపీడేస్’ మూవీలా ఈ సినిమా కూడా యువతను ప్రభావితం చేస్తుందన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘నేను రాసిన ‘పాషన్’ అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. కొత్తదనంతో కూడుకున్న కథ ఇది’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సురేష్ నటరాజన్, నిర్మాణ సంస్థ: తోలు బొమ్మలాట ఫిల్మ్స్, రచన-దర్శకత్వం: అరవింద్ జోషువా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కరువు ముప్పుపై సర్కారు నిర్లక్ష్యం : చాడ కిషన్‌రెడ్డి
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

