Harom Hara Movie | హరోం హర ఓ యథార్థగాధ
చిత్తూరుజిల్లా కుప్పం నేపథ్యంలో 1989లో జరిగిన యధార్థగాధ ‘హరోం హర’. సుధీర్‌బాబు నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్కి మాళవిక శర్మ కథానాయిక.
Harom Hara Movie | చిత్తూరుజిల్లా కుప్పం నేపథ్యంలో 1989లో జరిగిన యధార్థగాధ ‘హరోం హర’. సుధీర్‌బాబు నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్కి మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకుడు. సుమంత్ జి.నాయుడు నిర్మాత. జూన్ 14న సినిమా విడుదల కానుంది. ఈ కారణంగా ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచారచిత్రాలకు అద్భుతమైన స్పందన వస్తున్న నేపథ్యంలో మంగళవారం సుధీర్‌బాబు న్యూ పవర్ఫుల్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు.
ఈ పోస్టర్ ద్వారా విడుదల తేదీని అధికారంగా ప్రకటించారు. చేతిలో తుపాకీతో ఉన్న సుధీర్‌బాబు పవర్ఫుల్ పోస్టర్ యువతరానికి నచ్చేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సునీల్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అరవింద్ విశ్వనాథన్, సంగీతం: చైతన్ భరద్వాజ్, ఎడిటింగ్: రవితేజ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

