నా కల నెరవేరింది
చెన్నైలోని పోయోస్ గార్డెన్ సంపన్నులు నివసించే ప్రాంతంగా పేరు పొందింది. సినీ, రాజకీయ ప్రముఖుల్లో చాలా మందికి ఆ ప్రాంతంలో విలాసవంతమైన భవంతులున్నాయి. తమిళ అగ్ర హీరో ధనుష్ కొన్ని నెలల క్రితం 150కోట్ల భారీ వ్యయంతో అధునాతన సౌకర్యాలతో అక్కడ ఓ ఇల్లు కట్టుకున్నారు.
చెన్నైలోని పోయోస్ గార్డెన్ సంపన్నులు నివసించే ప్రాంతంగా పేరు పొందింది. సినీ, రాజకీయ ప్రముఖుల్లో చాలా మందికి ఆ ప్రాంతంలో విలాసవంతమైన భవంతులున్నాయి. తమిళ అగ్ర హీరో ధనుష్ కొన్ని నెలల క్రితం 150కోట్ల భారీ వ్యయంతో అధునాతన సౌకర్యాలతో అక్కడ ఓ ఇల్లు కట్టుకున్నారు.
ఇంటి నిర్మాణానికి అంత డబ్బు ఖర్చు పెట్టడంతో చెన్నై సినీ వర్గాల్లో ఈ హౌస్ హాట్‌టాపిక్‌గా మారింది. తాజాగా ఈ విషయం గురించి ధనుష్ తన తాజా చిత్రం ‘రాయన్’ ఆడియో వేడుకలో స్పందించారు. ‘నేను చిన్నప్పట్నుంచి రజనీకాంత్‌సార్ వీరాభిమానిని.
నా పదహారేళ్ల వయసులో పోయోస్ గార్డెన్‌లోని ఆయన ఇంటిని చూసి ఆశ్చర్యపోయాను. అద్భుతమనిపించింది. ఎప్పటికైనా ఆ స్థాయిలో ఇల్లు కట్టుకోవాలనే బలమైన కోరిక కలిగింది. జీవితంలో బాగా సక్సెస్ అయితే అదే తరహాలో ఇల్లు కట్టుకోవాలనుకున్నా. ఆ కలను ఇలా నిజం చేసుకున్నా. నా అభిరుచులను ప్రతిబింబించేలా ఇల్లు డిజైన్ చేసుకున్నా.’ అని ధనుష్ చెప్పుకొచ్చారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

