Acharya Pre-Release Event | ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా స్టార్ డైరెక్టర్?
Acaharya Pre-Release Event | చిరంజీవి ప్రస్తుతం సినిమాల వేగాన్ని పెంచాడు. ఎన్నడూలేని విధంగా ఓకే సారి నాలుగైదు సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. కథలను ఓకే చేయడం కాకుండా షూటింగ్‌లను కూడా పూర్తి చేస్తున్నాడు. ఈయన నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్‌చరణ్ కీలక పాత్రలో నటించాడు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను నమోదు చేశాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్ సినిమాపై రెట్టింపు అంచనాలను నమోదు చేశాయి. ఇక ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ఏదో ఒక అప్డేట్ను బయటపెడుతుంది.
తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 23న యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో జరుగనుంది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఎస్ఎస్.రాజమౌళి రానున్నాడు. గత రెండు మూడు రోజుల నుంచి పవన్ కళ్యాణ్ మరో గెస్ట్‌గా రానున్నట్లు ప్రచారం జరిగింది. అయితే పవన్‌కు అదే రోజున వెస్ట్ గోదావరి టూర్ ఉంది. దాంతో పవన్ ఈవెంట్‌కు అటెండ్ కాలేకపోతున్నట్లు టాక్. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే కథానాయికలుగా నటించారు. మణిశర్మ సంగీతం అందించాడు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన పాటలు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌ను సాధిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

