రోషన్ కనకాల ‘బబుల్గమ్’
తెలుగుచలనచిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని జంట రాజీవ్ కనకాల, సుమ కనకాల. రాజీవ్ నటుడిగా ప్రస్థానాన్ని సాగిస్తుంటే. సుమ తిరుగులేని వ్యాఖ్యాతగా సత్తా చాటుతున్నారు. త్వరలో వీరిద్దరి కుమారుడు రోషన్ కనకాల హీరోగా పరిచయం కానున్నాడు. సినిమా పేరు ‘బబుల్గమ్'. మానసా చౌదరి కథానాయిక. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రాల దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకుడు.
తెలుగుచలనచిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని జంట రాజీవ్ కనకాల, సుమ కనకాల. రాజీవ్ నటుడిగా ప్రస్థానాన్ని సాగిస్తుంటే. సుమ తిరుగులేని వ్యాఖ్యాతగా సత్తా చాటుతున్నారు. త్వరలో వీరిద్దరి కుమారుడు రోషన్ కనకాల హీరోగా పరిచయం కానున్నాడు. సినిమా పేరు ‘బబుల్గమ్’. మానసా చౌదరి కథానాయిక. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రాల దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకుడు.
మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ ముందు రోషన్‌కి నా అభినందనలు. నటుడిగా తను మంచి స్థాయికి వెళ్లాలి. పరిశ్రమలో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకోవాలి. తన తల్లిదండ్రులు రాజీవ్, సుమ గర్వపడేలా ఎదగాలి’ అంటూ శుభాకాంక్షలు అందించారు. ఇదొక రొమాంటిక్ లవ్‌స్టోరీ అని, అక్టోబర్ 10న ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ గ్లింప్స్‌ని విడుదల చేస్తున్నామని మేకర్స్ తెలియజేశారు. ఈ చిత్రానికి కెమెరా: సురేశ్ రగుతు, సంగీతం: శ్రీచరణ్ పాకాల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

