శృతి తన బాడీలో ఏ పార్ట్ కోసం ఎక్కువగా ఖర్చు చేసిందంటే..!

మొదట్లో కమల్ హాసన్ గారాలపట్టిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నటిగా, సింగర్‌గా, మంచి డ్యాన్సర్‌గా శృతి హాసన్ అదరగొట్టింది. కెరీర్ జెట్ స్పీడ్‌తో దూసుకెళుతున్న సమయంలో ఇంగ్లండ్ సింగర్ మైకేల్ కోర్సలేతో పీకల్లోతు ప్రేమలో మునిగింది. దాంతో కొన్నాళ్లు సినిమాలకు దూరమైంది.
రొమాంటిక్ టూర్స్ వేసింది శృతి. ఆ తర్వాత అతనికి బ్రేకప్ చెప్పి తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ. సెకండ్ ఇన్నింగ్స్‌లోను శృతి దూసుకుపోతుంది. ఇటీవల ‘క్రాక్’, ‘వకీల్‌సాబ్’ తదితర సినిమాలతో మంచి హిట్లు అందుకున్న ఈ భామ ప్రస్తుతం ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘బాహుబలి’ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సలార్’ అనే సినిమాలో నటిస్తుంది. అయితే సోషల్ మీడియాలో అప్పుడప్పుడు అభిమానులతో చిట్ చాట్ చేసే ఈ అమ్మడు ‘మీ శరీరంలో మీకు ఏ భాగం అంటే ఇష్టం.. మీ ముక్కు అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటా.. అది నిజమేనా’ అని ప్రశ్నించాడు. ‘అవును నాకు ముక్కు అంటే ఇష్టమే.. దాని కోసమేగా చాలా డబ్బులు ఖర్చు చేసింది’ అంటూ తన ప్లాస్టిక్ సర్జరీ విషయాన్ని చెప్పకనే చెప్పింది శృతి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- nose
- sruthi hassan
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

