Sriranganeetulu Movie | యువతరం శ్రీరంగనీతులు.. ఆడియన్స్‌ని కట్టిపడేస్తాయ్: దర్శకుడు ప్రవీణ్‌కుమార్
సుహాస్, కార్తీక్త్న్రం, రుహానీశర్మ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘శ్రీరంగనీతులు’. ప్రవీణ్‌కుమార్ వీఎస్ఎస్ దర్శకుడు. వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మాత.
Sriranganeetulu Movie | సుహాస్, కార్తీక్త్న్రం, రుహానీశర్మ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘శ్రీరంగనీతులు’. ప్రవీణ్‌కుమార్ వీఎస్ఎస్ దర్శకుడు. వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వస్తున్నదని చిత్రబృందం ఆనందం వ్యక్తం చేశారు.
ప్రచారంలో భాగంగా ‘వినరా వినరా చెబుతా వినరా ఈ కాలం శ్రీరంగనీతులు’ అని సాగే ఈ చిత్రం టైటిల్ సాంగ్‌ను మేకర్స్ శనివారం విడుదల చేశారు. శ్రీమణి సాహిత్యం అందించగా, అజయ్ అరసాడ స్వరపరిచిన ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని చిత్రబృందం తెలిపింది.
‘యువతరం మనోభావాలకు అద్దం పట్టే సినిమా ఇది. ఆసక్తికరమైన కథ, కథనాలు, మనసుని హత్తుకునే భావోద్వేగాలు ఆడియన్స్‌ని కట్టిపడేస్తాయి. పూర్తి కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన సినిమా ఇది’ అని దర్శకుడు చెప్పారు. అందరికీ నచ్చే సినిమా ఇదని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: టీజో టామీ, సంగీతం: హర్షవర్దన్ రామేశ్వర్, అజయ్ అరసాడ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

