అల్లుడు బంగారం

అజయ్‌కుమార్, శ్రీలక్ష్మీ జంటగా నటిస్తున్న చిత్రం ‘అల్లుడు బంగారం’. వెంకట నరసింహరాజ్ దర్శకుడు. లావణ్య చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు సుమన్ క్లాప్‌నివ్వగా, హాస్యనటుడు పృథ్వీ కెమెరా స్విఛాన్ చేశారు. సముద్ర గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ ‘గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇందులో నేను, పృథ్వీ స్నేహితులుగా కనిపిస్తాం. మా స్నేహబంధం విడిపోవడానికి కారణమేమిటన్నది ఆసక్తిని పంచుతుంది. యూత్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు’ అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ‘కుటుంబ బంధాలకు పెద్దపీట వేస్తూ తెరకెక్కిస్తున్న చిత్రమిది. హైదరాబాద్, రాజమండ్రి, కాకినాడ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతాం’ అని చెప్పారు. అజయ్‌కుమార్, శ్రీలక్ష్మీ, గౌతంరాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: కాసర్ల శ్యామ్, సంగీతం: షారుక్ షేక్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

