షరతులు వర్తిస్తాయ్..!
హద్దుల్లో అందాన్ని చూపించిన నాయికలే ఎక్కువకాలం సినిమా ఇండస్ట్రీలో ఉండగలిగారు. ఈ రహస్యాన్ని త్వరగానే తెలుసుకున్నది యువ తార శ్రీలీల. ప్రస్తుతం టాలీవుడ్లో దాదాపు పది చిత్రాల్లో నటిస్తూ టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారిందీ నాయిక.
హద్దుల్లో అందాన్ని చూపించిన నాయికలే ఎక్కువకాలం సినిమా ఇండస్ట్రీలో ఉండగలిగారు. ఈ రహస్యాన్ని త్వరగానే తెలుసుకున్నది యువ తార శ్రీలీల. ప్రస్తుతం టాలీవుడ్లో దాదాపు పది చిత్రాల్లో నటిస్తూ టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారిందీ నాయిక. తెలుగులో తొలి చిత్రం ‘పెళ్లిసందడి’లో గ్లామర్‌గా కనిపించి ఆకర్షించింది శ్రీలీల. ‘ధమాకా’ సూపర్‌హిట్‌తో ఆమెకు స్టార్ హీరోల సరసన అవకాశాలు వరుస కట్టాయి. దీంతో శ్రీలీల గ్లామర్‌గా కనిపించే విషయంలో తన ఆలోచన మార్చుకున్నట్లు కనిపిస్తున్నది. తను ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో ఈ మేరకు షరతులు పెడుతున్నదట. ‘నేను అలా కనిపించలేను, నాకు సౌకర్యంగా ఉండదు’ అని చెబుతున్నదని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తున్నది.
కంఫర్ట్‌గా ఉండే దుస్తుల్లోనే నటించేందుకు శ్రీలీల నిర్ణయించుకుంది. పైగా అందం కంటే నటనకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నది. అలాంటి పాత్రల్లో నటించేందుకు ఇష్టపడతానని గతంలో శ్రీలీల పలు సందర్భాల్లో చెప్పింది. ఇప్పుడు అదే పద్ధతిని అనుసరిస్తున్నది. దీంతో ఆమెను తెరపై గ్లామర్‌గా చూపించాలనుకునే దర్శకులకు నిరాశ తప్పడం లేదని అంటున్నారు. ప్రస్తుతం శ్రీలీల మహేష్ బాబు, రామ్, బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, పంజా వైష్ణవ్ తేజ్, నితిన్, పవన్ కళ్యాణ్ వంటి హీరోలతో క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

