Sree Vishnu | ట్రాన్స్ జెండర్ పాత్రలో టాలీవుడ్ నటుడు.?
Sree Vishnu | టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం స్వాగ్(Swag). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహారిస్తుండగా.. ఈ సినిమాకు హసిత్ గోలి దర్శకత్వం వహించబోతున్నాడు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. వేద రామన్ శంకరన్ సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్నారు.
Sree Vishnu | టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం స్వాగ్(Swag). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహారిస్తుండగా.. ఈ సినిమాకు హసిత్ గోలి దర్శకత్వం వహించబోతున్నాడు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. వేద రామన్ శంకరన్ సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ కథానాయికగా నటిస్తుండగా.. మలయాళ సీనియర్ నటి మీరా జాస్మిన్ కీలక పాత్రల్లో మెరవనుంది.
జూలై మొదటి వారంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మూవీ ప్రమోషన్స్ షురూ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే గ్లింప్స్‌ను విడుదల చేయగా.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ మూవీలో శ్రీవిష్ణు పాత్రకు సంబంధించి ఒక సాలిడ్ రూమర్ నెట్టింట చకర్లు కొడుతుంది.
ఈ మూవీలో శ్రీవిష్ణు 14 గెటప్స్ లో కనిపించనున్నాడట. అందులో ట్రాన్స్ జెండర్ పాత్ర కూడా ఒకటి ఉందని సమాచారం. దీనికి సంబంధించి మేకర్స్ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు ఓమ్ భీమ్ బుష్‌లో కూడా శ్రీవిష్ణు గే పాత్రలో ఉన్న అమ్మాయిని లవ్ చేసే ప్రేమికుడిగా కనిపించాడు. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుంటున్న స్వాగ్ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాతో శ్రీవిష్ణు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

