Samajavaragamana | ఫన్ ఎలిమెంట్స్‌తో శ్రీవిష్ణు సామజవరగమన ట్రైలర్
Samajavaragamana | టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) నటిస్తున్న చిత్రం సామజవరగమన (Samajavaragamana). జూన్ 29న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శ్రీవిష్ణు టీం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ప్రమోషన్స్ లో భాగంగా ఈ మూవీ ట్రైలర్ (Samajavaragamana trailer) ను మెగాస్టార్ చిరంజీవి లాంఛ్ చేశాడు.
Samajavaragamana | టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) నటిస్తున్న చిత్రం సామజవరగమన (Samajavaragamana). వివాహ భోజనంబు ఫేం రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన సామజవరగమన గ్లింప్స్ వీడియోకు మంచి స్పందన వస్తోంది. సామజవరగమన జూన్ 29న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శ్రీవిష్ణు టీం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.
ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ మూవీ ట్రైలర్ (Samajavaragamana trailer) ను మెగాస్టార్ చిరంజీవి లాంఛ్ చేశాడు. ఫన్, ఫ్యామిలీ, యాక్షన్ ఎలిమెంట్స్‌తో సినిమా ఉండబోతున్నట్టు ట్రైలర్‌తో చెప్పేశాడు. శ్రీవిష్ణు, నరేశ్ కామెడీ టచ్‌తో సాగే ట్రాక్ వినోదాన్ని అందించబోతున్నట్టు ట్రైలర్ చెబుతోంది. ఈ మూవీలో బిగిల్ (విజిల్) ఫేం రెబా మోనికా జాన్ (Reba Monica John) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిశోర్, రఘుబాబు, రాజీవ్ కనకాల, దేవీ ప్రసాద్, ప్రియ ఇతర నటీనటుల కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సామజవరగమన చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సీబీఎఫ్సీ ప్యానెల్ క్లీన్ యూ సర్టిఫికెట్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. నిఖిల్ పాన్ ఇండియా మూవీ స్పైతో పోటీ పడనుంది.
సామజవరగమన ట్రైలర్..
Moments of immense pride and joy for
Team #Samajavaragamana with the Megastar @KChiruTweets at the trailer launch 🌟✨Watch the Trailer here!
– https://t.co/BadB8HujtwIn cinemas from June 29!@sreevishnuoffl @Reba_Monica @RamAbbaraju @AnilSunkara1 @RajeshDanda_… pic.twitter.com/2aOznOswMA
— AK Entertainments (@AKentsOfficial) June 25, 2023
గ్లింప్స్ వీడియో..
What to do Song సాంగ్..
What to do Song సాంగ్ మేకింగ్ వీడియో ..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

