జనజీవన స్రవంతిలో కామ్రేడ్
‘ఇదొక మాస్ కామెడీ సినిమా. ఇప్పటివరకు నేను రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్లు మాత్రమే చేశాను. ఈ కథను ఎలా రిసీవ్ చేసుకుంటారోననే భయం ఉండేది. కానీ ప్రేక్షకులు చిత్రానికి అద్భుతమైన ఆదరణ కనబరుస్తున్నారు’ అన్నారు హీరో శ్రీవిష్ణు.
‘ఇదొక మాస్ కామెడీ సినిమా. ఇప్పటివరకు నేను రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్లు మాత్రమే చేశాను. ఈ కథను ఎలా రిసీవ్ చేసుకుంటారోననే భయం ఉండేది. కానీ ప్రేక్షకులు చిత్రానికి అద్భుతమైన ఆదరణ కనబరుస్తున్నారు’ అన్నారు హీరో శ్రీవిష్ణు. ఆయన తాజా చిత్రం ‘కామ్రేడ్ కల్యాణ్’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మాతలు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో శ్రీవిష్ణు మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.
ఈ సినిమా విషయంలో టీమ్ అంచనాలన్నీ నిజమయ్యాయని, అందరూ తనను కామ్రేడ్ అని పిలుస్తున్నారని శ్రీవిష్ణు ఆనందం వ్యక్తం చేశారు. మార్నింగ్‌షో నుంచి ఈ కామ్రేడ్ కల్యాణ్ జనజీవన స్రవంతిలో కలిసి పోయారని, హీరో విష్ణు నక్సల్ గెటప్ చూసి సీరియస్ సినిమా అనుకున్నారని, కానీ ఆద్యంతం వినోదంతో ఆకట్టుకుంటున్నదని కోన వెంకట్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

