నిహారిక కోసం స్పెషల్ డిష్ వండిన చైతన్య

టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్‌లో నిహారిక-చైతన్య జంట ఒకటి. గత ఏడాది కరోనా సమయంలో ఘనంగా వివాహం చేసుకున్న ఈ జంట ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతుంది. భర్తతో ఎంజాయ్ చేస్తున్న ప్రతి మూమెంట్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్స్‌ని అలరిస్తూ వస్తుంది. ఆ మధ్య తన కాలికి ఫ్రాక్చర్ అయినప్పుడు తన భర్త సేవలు చేస్తున్న విషయాన్ని కూడా తెలియజేసింది.
ఇక తాజాగా తన కోసం చైతన్య కిచెన్‌లో వెరైటీ వంటలు చేశాడని పేర్కొంది. చోరిజో స్పానిష్ రైస్ అనే డిష్‌ను చైతన్య స్వయంగా తన చేత్తో వండి తినిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోలను నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. భార్యపై చైతన్యకి ఉన్న ప్రేమని చూసి మెగా అభిమానులు చూసి మురిసిపోతున్నారు. కరోనా వలన ఇంటికి పరిమితం అయిన నిహారిక లాక్డౌన్ తర్వాత ఓ వెబ్ సిరీస్‌లో నటించనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

