హైదరాబాద్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపిన సోనుసూద్
సోనుసూద్ | తన పేరును వాడుకుంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులకు నటుడు సోనుసూద్ ధన్యవాదాలు తెలిపారు.

హైదరాబాద్ : తన పేరును వాడుకుంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులకు నటుడు సోనుసూద్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. హైదరాబాద్కు చెందిన ఆశిష్ కుమార్ అనే వ్యక్తి సోనూసూద్ పేరుతో ఫేస్బుక్లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి, సాయం కోసం ఎదురుచూసే వారిని టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ పోలీసులు నిందితుడి అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న సోనుసూద్ ట్విట్టర్ ద్వారా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. పేద ప్రజలను మోసం చేయడం ఆపాలని, లేదంటే కటకటాల వెనుక ఉంటారన్నారు.
Thank you @cyberabadpolice @TelanganaCOPs @cpcybd @TelanganaDGP for helping us catch the culprits who are trying to cheat the needy.
— sonu sood (@SonuSood) April 6, 2021
Requesting all the frauds to stop their activities else they will be behind bars soon. Stop cheating poor people🙏 https://t.co/JrOIJAJA9R pic.twitter.com/nAkA7fbZRq
ఇవి కూడా చదవండి..
కరోనా డేంజర్ బెల్స్.. 24గంటల్లో 1.15లక్షల కేసులు
కేరళలో పోలింగ్ బూత్ ఏజెంట్ హత్య
రాష్ట్రంలో కొత్తగా 1,914 కరోనా కేసులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

