Kondapolam | కంటికే కునుకు దూరపు చుట్టమాయే

వైష్ణవ్‌తేజ్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘కొండపొలం’. క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘ఓ ఓబులమ్మ..బొమ్మ కర్ర మేని ఛాయ ముద్దుగుమ్మ’ అనే పల్లవితో సాగే గీతాన్ని శుక్రవారం చిత్రబృందం విడుదలచేసింది. కీరవాణి సంగీతం, సాహిత్యాన్ని అందించిన ఈ పాటను సత్యయామిని, రోహిత్ ఆలపించారు. రాయలసీమ యాసలో ప్రేయసిప్రియుల మధ్య ఎడబాటును అందంగా వర్ణిస్తూ కీరవాణి చక్కటి సాహిత్యాన్ని అందించారు. భాను కొరియోగ్రఫీ సమకూర్చారు. ‘సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నాం. అడవిలో ఓ గొర్రెల కాపరికి ఎదురైన అనుభవాలు ఉత్కంఠను పంచుతాయి. అక్టోబర్ 8న ఈ సినిమాను విడుదలచేస్తాం’ అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం. కీరవాణి, సినిమాటోగ్రఫీ: వి.ఎస్. జ్ఞానశేఖర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

