Sonakshi Sinha | హీరామండి ప్రమోషన్స్‌లో సోనాక్షిసిన్హా మెరుపులు.. ట్రెండింగ్‌లో విజువల్స్
Sonakshi Sinha | బాలీవుడ్ నటుడు శత్రుఘ్నసిన్హా కూతురుగా దబాంగ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది సోనాక్షి సిన్హా (Sonakshi Sinha). ఈ భామ ప్రస్తుతం హీరామండి (Heeramandi) నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లో నటిస్తోంది. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో సాగే కథతో వస్తోన్న ఈ ప్రాజెక్ట్‌ను పాపులర్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్నారు.
Sonakshi Sinha | బాలీవుడ్ నటుడు శత్రుఘ్నసిన్హా కూతురుగా దబాంగ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది సోనాక్షి సిన్హా (Sonakshi Sinha). ఆ తర్వాత పలు హిట్ సినిమాల్లో నటించింది. రజినీకాంత్, సల్మాన్ ఖాన్, అక్షయ్‌కుమార్ లాంటి స్టార్ హీరోలతో నటించి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ప్రస్తుతం హీరామండి (Heeramandi) నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లో నటిస్తోంది. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో సాగే కథతో వస్తోన్న ఈ ప్రాజెక్ట్‌ను పాపులర్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్నారు.
కాగా ప్రమోషనల్ ఈవెంట్లో సోనాక్షిసిన్హా కర్లీ హెయిర్‌తో పర్పుల్ అవుట్‌ఫిట్‌లో మెరిసింది. హీరామండి నుంచి విడుదల చేసిన Tilasmi Bahein సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. సోనాక్షిసిన్హా ఫొటోలకు చిరునవ్వులు చిందిస్తూ ఫోజులివ్వగా.. అక్కడ ఉన్న కెమెరామెన్లు క్లిక్ మనిపించారు. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సోనాక్షిసిన్హా ప్రస్తుతం బడే మియాన్ చోటే మియాన్ లో నటిస్తుండగా.. ఏప్రిల్ 10న విడుదల కానుంది. దీంతోపాటు మరో రెండు సినిమాల్లో నటిస్తోంది.
ప్రమోషన్స్‌లో సోనాక్షిసిన్హా..
Sonakshi Sinha looks effortlessly stylish 😎 😍#SonakshiSinha #Heeramandi #ViralVideo #BollyTadka24 pic.twitter.com/7o2kbMrNmq
— Bolly Tadka24 (@bollytadka24) April 3, 2024
Sonakshi sinha spotted at the special preview #TilasmiBahein the latest song from#SanjayLeelaBhansali #SonakshiSinha #bollywoodactress #HeeramandiOnNetflix #cinemaaibaap#Heeramandi #netflix @NetflixIndia @bhansali_produc pic.twitter.com/FNel9jtnuY
— cinemaaibaap (@cinemaaibaap) April 2, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Millers | రైస్ మిల్లర్లపై సీఐడీ పంజా.. సీఎమ్మార్ అక్రమాల నేపథ్యంలో రంగంలోకి.. నలుగురు అరెస్టు
AP News | ఉప్పాడ చేపల మార్కెట్లో విలసల సందడి.. ఒక్కో చేప ధర ఎంతంటే..!
KTR | తెలంగాణ నా గోత్రం… సిరిసిల్ల కులం.. మీరుపెట్టిన భిక్షతోనే ఇంతదాక ఎదిగిన.. కేటీఆర్ భావోద్వేగం
Trivikram | ప్రభాస్‌లో ఆ యాంగిల్‌ను ఎవరూ చూపించలేదు.. త్రివిక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Vehicle Mafia | వాహనాలు కొనిపించి.. అమ్మించి.. హైదరాబాద్‌లో వెహికల్ మాఫియా నయా దందా
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

