Sonakshi Sinha | నిరాడంబరంగా సోనాక్షి సిన్హా వివాహం
బాలీవుడ్ అగ్ర కథానాయిక సోనాక్షి సిన్హా తన చిరకాల స్నేహితుడు జహీర్ ఇక్బాల్‌తో కలిసి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. వీరిద్దరి పెళ్లి వేడుక ఆదివారం ముంబయిలోని సోనాక్షి సిన్హా స్వగృహంలో నిరాడంబరంగా జరిగింది.
Sonakshi Sinha | బాలీవుడ్ అగ్ర కథానాయిక సోనాక్షి సిన్హా తన చిరకాల స్నేహితుడు జహీర్ ఇక్బాల్‌తో కలిసి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. వీరిద్దరి పెళ్లి వేడుక ఆదివారం ముంబయిలోని సోనాక్షి సిన్హా స్వగృహంలో నిరాడంబరంగా జరిగింది. సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు సన్నిహిత మిత్రులు హాజరయ్యారు. వివాహానంతరం తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది సోనాక్షి సిన్హా. ఈ కొత్త దంపతులకు పలువురు బాలీవుడ్ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు అందజేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జడ్చర్ల మార్చురీలో మృతదేహాలు కుళ్లిపోవడం దారుణం : మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి
Baththa | ఓటీటీలోకి విజయ్ సేతుపతి ‘బత్తా’.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్కు సిద్ధం!
Barack Obama | డొనాల్డ్ ట్రంప్‌ది మోసపూరిత పాలన.. అమెరికా అధ్యక్షుడిపై మాజీ అధ్యక్షుడి తీవ్ర విమర్శలు..!
డిండి ప్రాజెక్టుపై ఎంపీ డీకే అరుణ వ్యాఖ్యలు సరికాదు : గుత్తా సుఖేందర్ రెడ్డి
Sai Durga Tej | సాయిదుర్గ తేజ్ కొత్త సినిమాలో ‘కాంతార’ బ్యూటీ.. అటవీ నేపథ్యంలో భారీ యాక్షన్ డ్రామా!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

