అమ్మాయికి లైంగిక వేధింపులు.. డైరెక్టర్ శంకర్ అల్లుడు అరెస్ట్

చెన్నై: ఎన్నో సూపర్ హిట్ సినిమాల దర్శకుడు ఎస్ శంకర్ అల్లుడు రోహిత్ దామోదరన్ లైంగిక వేధింపుల ఆరోపణలతో అరెస్టయ్యాడు. అతనితోపాటు మరో ఐదుగురిని మంగళవారం పుదుచ్చెరిలో అరెస్ట్ చేశారు. 16 ఏళ్ల అమ్మాయిని లైంగికంగా వేధించారన్న ఆరోపణలు వీళ్లపై ఉన్నాయి. ఈ అందరిపైనా పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రెన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది జూన్‌లో శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు రోహిత్ దామోదరన్. ఇతడు ఓ క్రికెట్ క్లబ్‌కు కెప్టెన్ కూడా.
రోహిత్ తండ్రి దామోదరన్, క్రికెట్ కోచ్ థమరాయ్ కన్నన్తోపాటు మరో ఇద్దరిపైనా పుదుచ్చెరిలోని మెట్టుపాళయమ్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. తాను క్రికెట్ కోచింగ్ కోసం వెళ్లిన సమయంలో వీళ్లు తనను లైంగికంగా వేధించారని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే బాగుండదని కూడా వాళ్లు హెచ్చరించినట్లు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఇచ్చిన మరో ఫిర్యాదులో బాధితురాలు ఆరోపించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

