మధ్య తరగతి సోలో బాయ్
‘బిగ్‌బాస్'ఫేం గౌతమ్‌కృష్ణ, పసుపులేటి రమ్య, శ్వేత అవస్తి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘సోలో బాయ్'. నవీన్‌కుమార్ దర్శకుడు. సెవెన్ హిల్స్ సతీష్ నిర్మాత. జూలై 4న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారంం హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించారు.
‘బిగ్‌బాస్’ఫేం గౌతమ్‌కృష్ణ, పసుపులేటి రమ్య, శ్వేత అవస్తి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘సోలో బాయ్’. నవీన్‌కుమార్ దర్శకుడు. సెవెన్ హిల్స్ సతీష్ నిర్మాత. జూలై 4న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారంం హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించారు. దేశ రక్షణార్థం నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’లో అమరుడైన తెలుగు జవాన్ మురళి నాయక్ తల్లిదండ్రులు ఈ ట్రైలర్‌ని ఆవిష్కరించి, చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు.
మధ్య తరగతి జీవితాలను ప్రతిబింబించే కథతో ఈ సినిమా రూపొందిందని, తారాగణంతో పాటు టెక్నికల్ బృందం కూడా మనసు పెట్టి పనిచేశారని దర్శకుడు తెలిపారు. హీరో గౌతమ్‌కు ఈ సినిమా మంచి బ్రేక్ అవుతుందని నిర్మాత సతీష్ నమ్మకం వెలిబుచ్చారు. ఇందులో కంటెంటే హీరో అని, దర్శకుడు నవీన్ అద్భుతంగా సినిమా చేశారని హీరో గౌతమ్ కృష్ణ తెలిపారు. ఇంకా నిర్మాత దామోదర ప్రసాద్, ‘లైఫ్ఈజ్ బ్యూటిఫుల్’ఫేం సుధాకర్, దర్శకుడు యాట సత్యనారాయణ, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

