సైనికుడి సాహసం అమరన్
శివకార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా తమిళ చిత్రానికి ‘అమరన్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
శివకార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా తమిళ చిత్రానికి ‘అమరన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శనివారం హీరో శివకార్తికేయన్ జన్మదినం సందర్భంగా టీజర్‌ను కూడా విడుదల చేశారు.
మేజర్ ముకుంద్ వరదరాజన్ నిజ జీవిత సంఘటనల ఆధారంగా, ‘ఇండియన్ మోస్ట్ ఫియర్లెస్’ సిరీస్‌లో ఓ అధ్యాయంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హీరో శివకార్తికేయన్‌ను మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంతో ప్రజెంట్ చేస్తున్నామని..దేశభక్తి, యాక్షన్ అంశాలతో ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. ఈ వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

