సీత ప్రయాణం కృష్ణతో..
రోజా, ఖుషి, దినేష్ ప్రధాన పాత్రధారులుగా దేవేందర్ దర్శకత్వంలో, రోజా భారతి నిర్మిస్తున్న చిత్రం ‘సీత ప్రయాణం కృష్ణతో’. ఈ సినిమా షూటింగ్ శనివారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ కెమెరా స్విచాన్ చేయగా, దాసరి మారుతి క్లాప్ కొట్టారు.
రోజా, ఖుషి, దినేష్ ప్రధాన పాత్రధారులుగా దేవేందర్ దర్శకత్వంలో, రోజా భారతి నిర్మిస్తున్న చిత్రం ‘సీత ప్రయాణం కృష్ణతో’. ఈ సినిమా షూటింగ్ శనివారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ కెమెరా స్విచాన్ చేయగా, దాసరి మారుతి క్లాప్ కొట్టారు.
తదనంతరం సినిమా పోస్టర్ని కూడా విడుదల చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలమండలి కార్యదర్శి టి.ప్రసన్నకుమార్, దర్శకుడు వేణు ఉడుగుల, రచయిత డార్లింగ్ స్వామి, రుద్రాపట్ల వేణుగోపాల్, రామ్ రావిపల్లి తదితరులు పాల్గొన్నారు. ఖుషి టాకీస్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Dinesh
- Director Maruthi
- khushi
- roja
RELATED ARTICLES
తాజా వార్తలు
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

