Sunny: నువ్వేమన్నా హీరోనా అంటూ సన్నీపై మండిపడ్డ సిరి..!

బిగ్‌బాస్ తెలుగు 5వ సీజన్ ముగియనున్న నేపథ్యంలో 103వ ఎపిసోడ్‌ను బిగ్‌బాస్ రకరకాల టాస్క్‌లతో ఫన్నీగా క్రియేట్ చేశాడు. బిగ్‌బాస్ అనుకున్నట్లే మొదటి 4 టాస్క్‌లు చాలా ఫన్నీగా కొనసాగాయి. బిగ్‌బాస్ ఇచ్చిన 5వ టాస్క్ అయిన రోప్ టాస్క్ గొడవకు దారి తీసింది. సిరి, సన్నీల మధ్య మొదలైన మాటల యుద్ధం హౌస్‌లో తీవ్ర రచ్చకు దారి తీసింది.
సన్నీపై సిరి తీవ్ర స్థాయిలో మాట్లాడడం, అలాగే సన్నీ కూడా సిరిపై అరవడంతో హౌస్ అంతా సీరియస్ వాతావరణం నెలకొంది. సీజన్ ప్రశాంతంగా ముగుస్తుందనుకుంటున్న సమయంలో వీరిద్దరి మధ్య జరిగిన గొడవతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సన్నీ సరదాగా అన్న మాటలకు తెగ ఫీలైపోయిన సిరి.. పక్కనోడు గెలిస్తే సహించలేడంటూ ఆవేశంతో ఊగిపోయింది. నాతో జోకులొద్దు అని సన్నీకి వార్నింగ్ ఇచ్చింది.
సిరి అరవడంతో సహనం కోల్పోయిన సన్నీ ఆమెను ఇమిటేట్ చేయగా సిరి మరింత ఫైర్ అయింది. నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా? తోపు అని ఫీలవుతున్నావా? అంటూ ఏకిపారేసింది. మాటలు పడింది నేను, మళ్లీ పిజ్జా తిందువు రా అని పిలిస్తే ఎవడొస్తాడు అని చిర్రెత్తిపోయింది. కొద్ది సేపటి తర్వాత సన్నీ.. మానస్‌తో మాట్లాడుతూ…ఇంత ఓవరాక్టింగ్ బ్యాచ్ ఏంట్రా? వెళ్లేముందు నన్ను బ్యాడ్ చేస్తే వాళ్లకు ఏమొస్తదిరా? నువ్వు పెద్ద హీరోవా? అంటే నన్ను ఇష్టపడేవాళ్లకు, నా దునియాల నేను హీరోనే’ అని స్పష్టం చేశాడు సన్నీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

