Home
Cinema
Siddu Jonnalagaddas Krishna And His Leela Movie Will Be Released In Theaters On This Month 14th
థియేటర్లో చూడాల్సిన సినిమా
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన కామెడీ చిత్రం ‘కృష్ణ అండ్ హిస్ లీల’ 2020లో ఓటీటీలో విడుదలై ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. రవికాంత్ పేరెపు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రానా, సంజయ్ రెడ్డి నిర్మించారు. తాజాగా ఈ చిత్రాన్ని ‘ఇట్స్ కాంప్లికేటెడ్' పేరుతో ఈ నెల 14న థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన కామెడీ చిత్రం ‘కృష్ణ అండ్ హిస్ లీల’ 2020లో ఓటీటీలో విడుదలై ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. రవికాంత్ పేరెపు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రానా, సంజయ్ రెడ్డి నిర్మించారు. తాజాగా ఈ చిత్రాన్ని ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ పేరుతో ఈ నెల 14న థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.
ఈ సందర్భంగా బుధవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. థియేటర్లో అందరితో కలిసి చూడాల్సిన చిత్రమిదని దర్శకుడు పేర్కొన్నారు. ఇది రీరిలీజ్ కాదని, థియేటర్లో ఫస్ట్‌టైం రిలీజ్‌గా భావించాలని, ఈ సినిమా గురించి సోషల్‌మీడియాలో చాలా రిక్వెస్ట్‌లు వచ్చాయని, అందుకే థియేటర్ రిలీజ్‌కు వెళ్లామని రానా తెలిపారు. ప్రేమికుల రోజు ఈ సినిమా రిలీజ్‌కు సరైన టైమ్‌గా భావిస్తున్నానని సిద్ధు జొన్నలగడ్డ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

