అందుకే ఆ టైటిల్ పెట్టాం
‘ప్రతి మనిషికి జీవితంలో ఓ లక్ష్యం ఉంటుంది. ఓ పనిని మనం ఎలా చేస్తున్నామన్నది చాలా ఇంపార్టెంట్. కొందరు డిఫరెంట్‌గా వాళ్ల టాస్క్‌ని కంప్లీట్ చేయాలని చూస్తారు.
‘ప్రతి మనిషికి జీవితంలో ఓ లక్ష్యం ఉంటుంది. ఓ పనిని మనం ఎలా చేస్తున్నామన్నది చాలా ఇంపార్టెంట్. కొందరు డిఫరెంట్‌గా వాళ్ల టాస్క్‌ని కంప్లీట్ చేయాలని చూస్తారు. అలాంటి వారికి మనం క్రాక్ అంటుంటాం. అందుకనే ఈ సినిమా ఆ టైటిల్ పెట్టాం’ అన్నారు సిద్ధు జొన్నలగడ్డ. ఆయన హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘జాక్-కొంచెం క్రాక్’. వైష్ణవి చైతన్య కథానాయిక. ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకురానుంది.
గురువారం ఈ సినిమా నుంచి ఓ రొమాంటిక్ గీతాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ…హీరో క్యారెక్టరైజేషన్ నచ్చి ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నానని, ప్రేక్షకులను నవ్విస్తూనే బాధ్యతాయుతమైన పాత్రలో కనిపిస్తానని చెప్పారు. అన్ని వయసుల వారికి కనెక్ట్ అయ్యే కథాంశమిదని నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

