సితార బ్యానర్లో కొత్త సినిమా
సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో ‘డీజే టిల్లు’ ‘టిల్లు స్వేర్' వంటి హిట్ చిత్రాల్లో నటించారు హీరో సిద్ధు జొన్నలగడ్డ. తాజాగా ఆయన ఇదే సంస్థలో మరో చిత్రానికి సిద్ధమయ్యారు. ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వం వహిస్తారు.
సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో ‘డీజే టిల్లు’ ‘టిల్లు స్వేర్’ వంటి హిట్ చిత్రాల్లో నటించారు హీరో సిద్ధు జొన్నలగడ్డ. తాజాగా ఆయన ఇదే సంస్థలో మరో చిత్రానికి సిద్ధమయ్యారు. ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వం వహిస్తారు. సిద్ధు జొన్నలగడ్డ గత చిత్రాల మాదిరిగానే వినూత్న కథాంశమిదని, వినోదానికి పెద్దపీట వేస్తున్నామని మేకర్స్ తెలిపారు.
ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సిద్ధు జొన్నలగడ్డ గత చిత్రం ‘తెలుసుకదా’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. ఈ నేపథ్యంలో తన తదుపరి సినిమాల విషయంలో సిద్ధు జొన్నలగడ్డ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

