‘శుక్ర’ మైండ్‌గేమ్

అరవింద్‌కృష్ణ, శ్రీజితాఘోష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘శుక్ర’. సుకు పూర్వజ్ దర్శకుడు. అయ్యన్న నాయుడు, తేజ నిర్మాతలు ఈ నెల 23న ప్రేక్షకులముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘మైండ్‌గేమ్ ప్రధానంగా సాగే చిత్రమిది. కథ, కథనాలు కొత్తగా ఉంటాయి. అరవింద్కృష్ణను విభిన్న కోణంలో ఆవిష్కరిస్తుంది’ అన్నారు. ‘ప్రేమ, నేరం, ప్రతీకారం ప్రధానాంశాలు సాగే చిత్రమిది. నా కెరీర్లో ఈ సినిమాను సెకండ్ ఇన్సింగ్స్లా భావిస్తున్నా’ అని అరవింద్‌కృష్ణ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- mind game
- shukra
- triller movie
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

