ప్రియుడితో అస్సాంకు శృతి
శంతను హజారికా సొంతూరు అస్సాంలోని గహువాటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నది. ఈసారి బిహు ఉత్సవాలకు శృతి హాసన్ వస్తుండటం...
లవ్ లైఫ్ ను ఓపెన్ గానే ఉంచడం స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కు అలవాటు. ముంబైలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా దాపరికం లేకుండా ప్రియుడితో కలిసున్న సరదా సందర్భాలన్నీ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. స్పెషల్ ఈవెంట్స్ వేటినీ మిస్ అవదు. ఇలాంటి ఓ వేడుకలో పాల్గొనేందుకు ఆమె అస్సాం వెళ్తున్నట్లు సమాచారం. ఇది ఆమె ప్రియుడు శంతను హజారికా సొంత రాష్ట్రం.
అస్సాంలో రొంగాలీ బిహు అతి పెద్ద ఉత్సవం. ఏటా ఏప్రిల్ రెండో వారంలో నిర్వహిస్తుంటారు. రాష్ట్ర పండుగైన రొంగాలీ బిహు వేడుకల్లో ఈ సారి పాల్గొనబోతున్నది శృతి హాసన్. వచ్చేవారం శంతను హజారికా సొంతూరు అస్సాంలోని గహువాటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నది. ఈసారి బిహు ఉత్సవాలకు శృతి హాసన్ వస్తుండటం ప్రత్యేకత తీసుకురానుంది. ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి సలార్ చిత్రంలో నటిస్తున్నది శృతి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
Ekta Kapoor | గుడి నుంచి క్లబ్కు వెళ్తే షాకయ్యారు.. ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకతపై ఏక్తా కపూర్ కామెంట్స్!
Shikhar Dhawan: పర్మిషన్ లేకుండానే టోర్నీలో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ చట్టపరమైన చర్యలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

