Home
Cinema
Shruti Haasans Boyfriend And Doodle Artist Santanu Hazarika Opened Up About Their Relationship
పెళ్లి ఆలోచన లేదు
‘సెలబ్రిటీల పెళ్లి విషయంలో చాలా మంది ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తారో అర్థం కాదు.
‘సెలబ్రిటీల పెళ్లి విషయంలో చాలా మంది ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తారో అర్థం కాదు. ఇద్దరు కలిసి సంతోషంగా ఉన్నప్పుడు పెళ్లి గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు’ అని చెప్పింది అగ్ర కథానాయిక శృతిహాసన్. చిత్రకారుడు శంతను హజారికాతో ఈ భామ గత మూడేళ్లుగా ప్రేమలో ఉంది.
ప్రస్తుతం ఈ జంట ముంబయిలో సహజీవనం చేస్తున్నారు. ఎక్కడకు వెళ్లినా తన పెళ్లి ప్రస్తావన తీసుకొస్తున్నారని, అలా అడగటం చాలా ఇబ్బందిగా అనిపిస్తున్నదని చెప్పింది శృతిహాసన్. ఆమె మాట్లాడుతూ ‘మేమిద్దరం సృజనాత్మకరంగంలో ఉన్నాం. ఇద్దరి అభిరుచులు కలిశాయి. సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాం. మరో రెండుమూడేళ్ల వరకు నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు’ అని చెప్పింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో చిరంజీవి సరసన ‘వాల్తేరు వీరయ్య’, ప్రభాస్ ‘సలార్’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

