Shruti Haasan | నాపై వచ్చే వార్తలను చదవను: శృతిహాసన్
అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ (Amazon Pride Video) బెస్ట్ సెల్లర్ (Bestseller)లో నటించిన శృతిహాసన్ (Shruti Haasan) తాజాగా చేసిన కామెంట్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
అభిప్రాయం ఏదైనా ఏ మాత్రం ఆలోచించకుండా ఓపెన్‌గా చెప్పాలంటే ధైర్యం కావాలి. ఆ ధైర్యం కోలీవుడ్ భామ శృతిహాసన్ (Shruti Haasan)కు సరిపోయేంతగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ భామ తాజాగా చేసిన కామెంట్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ (Amazon Pride Video) బెస్ట్ సెల్లర్ (Bestseller)లో నటించిన శృతిహాసన్..ఈ షోలో తన పాత్రపై స్పందిస్తూ ఆ రోల్ ప్రేక్షకులకు అనుబంధంగా ఉంటుందని ఆశిస్తున్నట్టు చెప్పుకొచ్చింది.
Read Also : Kangana Ranaut | సినిమా చూడకుండానే రాజమౌళిని ఆకాశానికెత్తేసిన కంగనారనౌత్..!
తనపై ఎవరో ఒకరు నెగెటివ్‌గా చెప్తే..అంత సీరియస్‌గా తీసుకోనని చెప్పింది శృతిహాసన్. తాను చాలా వరకు తనకు సంబంధించిన వార్తలను చదవనని తెగేసి చెప్పింది శృతిహాసన్. ఈ బ్యూటీ ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్‌లో కీలక పాత్రలో నటిస్తోంది. దీంతోపాటు బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఎన్బీకే 107లో హీరోయిన్గా నటిస్తోంది.
మరోవైపు బాబీ-మెగాస్టార్ చిరంజీవి యాక్షన్ ఎంటర్టైనర్లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. క్రాక్ సినిమాతో సూపర్ డూపర్ హిట్టందుకున్న శృతిహాసన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ ఎంటర్టైన్ మెంట్ అందించేందుకు రెడీ అవుతుంది.
Read Also : Pawan Kalyan Deal | పవన్‌కల్యాణ్‌తో కార్పొరేట్ డీల్..ఇంతకీ ఏంటో అది..?
Read Also : Sai Dharam Tej | చాన్నాళ్లకు మళ్లీ మేకప్ వేసుకున్న టాలీవుడ్ యువ హీరో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

