అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ (Amazon Pride Video) బెస్ట్ సెల్లర్ (Bestseller)లో నటించిన శృతిహాసన్ (Shruti Haasan) తాజాగా చేసిన కామెంట్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
Pregnacy Bible: ప్రెగ్నెన్సీ బైబిల్ పేరుతో ఆమె ఒక పుస్తకం రాసి శుక్రవారం కవర్ పేజీని లాంచ్ చేయగా.. అది అమెజాన్లో హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నది.