ప్రెగ్నెన్సీపై కరీనా పుస్తకం.. అమెజాన్‌లో హాట్ కేకుల్లా అమ్మకం
Pregnacy Bible: ప్రెగ్నెన్సీ బైబిల్ పేరుతో ఆమె ఒక పుస్తకం రాసి శుక్రవారం కవర్ పేజీని లాంచ్ చేయగా.. అది అమెజాన్‌లో హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నది.

ముంబై: ఒకప్పుడు బాలీవుడ్‌ను ఏలిన అందాల భామ కరీనా కపూర్ తాజాగా మరోసారి తన సినీ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అయితే, అప్పుడు నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కరీనా.. ఇప్పుడు ప్రెగ్నెన్సీపై ఒక పుస్తకం రాసి అభిమానులతోపాటు అందరి మనసు దోచింది. ప్రెగ్నెన్సీ బైబిల్ పేరుతో ఆమె ఒక పుస్తకం రాసి శుక్రవారం కవర్ పేజీని లాంచ్ చేయగా.. అది అమెజాన్‌లో హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నది. ఆ పుస్తకం కోసం ఆర్డర్ల వర్షం కురుస్తున్నది. దాంతో సేల్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే భారీగా ఆర్డర్లు సాధించిన పుస్తకంగా ప్రెగ్నెన్సీ బైబిల్ నిలిచింది.
ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన కరీనా కపూర్.. నటిగా టాప్ లెవల్లో ఉన్న సమయంలో గర్భధారణ, ప్రసవం తన మీద చూపిన ఒత్తిడి ఇతర రంగాల్లో స్త్రీలకు కూడా సహజమేనని గ్రహించింది. అందుకే గర్భధారణ నుంచి ప్రసవం వరకు స్త్రీలలో కలిగే సవాలక్ష సందేహాలకు తాను పొందిన జవాబులను అందరికీ చెప్పాలని భావించింది. అందుకోసం ఏకంగా ‘ప్రెగ్నెన్సీ బైబిల్’ పేరుతో ఒక పుస్తకం రాసి విడుదల చేసింది. కాబోయే తల్లులకు ఈ పుస్తకం కచ్చితంగా ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
Potassium | వ్యాయామం చేస్తున్నారా.. పొటాషియం ఉండే వీటిని తింటే మేలు..
Anant Singh expelled | ఎమ్మెల్యే అనంత్ సింగ్‌ను.. పార్టీ నుంచి బహిష్కరించిన జేడీ(యూ)
పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలి : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

