Shruti Haasan | షూటింగ్లో జాయిన్ అయిన శృతిహాసన్.. ఉదయాన్నే క్రేజీ అప్డేట్
Shruti Haasan | ఇటీవలే స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌తో శృతిహాసన్ (Shruti Haasan). Inimel మ్యూజిక్ వీడియో చేయగా.. నెట్టింట వ్యూస్ రాబడుతోంది. తాజాగా ఈ భామ తన అప్‌కమింగ్ సినిమా చెన్నై స్టోరీస్ కు సంబంధించిన అప్డేట్ అందించి మూవీ లవర్స్‌ను ఖుషీ చేస్తోంది.
Shruti Haasan | సలార్ పార్టు 1 సినిమాతో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్‌ను ఖాతాలో వేసుకుంది శృతిహాసన్ (Shruti Haasan). ఇటీవలే స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌తో Inimel మ్యూజిక్ వీడియో కూడా చేయగా.. నెట్టింట వ్యూస్ రాబడుతోంది. తాజాగా ఈ భామ తన అప్‌కమింగ్ సినిమా చెన్నై స్టోరీస్ కు సంబంధించిన అప్డేట్ అందించి మూవీ లవర్స్‌ను ఖుషీ చేస్తోంది. BAFTA విజేత పిలిప్ జాన్ దర్శకత్వం వహిస్తున్న చెన్నై స్టోరీస్ ది ఆరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ ఇండియన్ అడాప్షన్గా రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతుంది.
తాజాగా ఈ మూవీ సెట్స్‌లో జాయిన్ అయింది శృతిహాసన్. ఇదే విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా అందరితో షేర్ చేసుకుంది. వేల్స్ అండ్ ఇండియా బ్యాక్ డ్రాప్స్‌లో రాబోతున్న ఈ ప్రాజెక్టులో వివేక్ కర్ల, నిమ్మి హరస్ గమ, సహన వాసుదేవన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో శృతిహాసన్ అను అనే ప్రైవేట్ డిటెక్టివ్ గా కనిపించనుందని సమాచారం. బ్రిటీష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ యూకే గ్లోబల్ స్క్రీన్ ఫండ్ సహకారంతో గురు ఫిలిమ్స్, రిపిల్ వరల్డ్ పిక్చర్స్, లె లె ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
ముందుగా ఈ ప్రాజెక్ట్‌లో లీడ్ రోల్లో సమంతను అనుకున్నారు..కానీ ఆమె స్థానంలో శృతిహాసన్ రీప్లేస్ చేసినట్టు బీటౌన్ సర్కిల్ సమాచారం. సలార్ పార్టు 2 షూటింగ్ త్వరలోనే షురూ కానున్నట్టు ఇప్పటికే వార్తలు రాగా.. ఈ షూటింగ్‌తో కూడా బిజీగా కానుంది శృతిహాసన్. మొత్తానికి ప్రొఫెషనల్‌గా ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఫాలోవర్లు, అభిమానులకు వినోదాన్ని అందించే పనిలో ఫుల్ బిజీగా ఉంది శృతిహాసన్.
#ShrutiHaasan starts shooting for #ChennaiStory; shares goofy PICS from sets with her ‘girls’https://t.co/IBdDZpOjdz
— Pinkvilla South (@PinkvillaSouth) April 1, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: బ్యాలెట్‌పై నేను లేను.. లేదంటే గెలిచేవాళ్లం: డోనాల్డ్ ట్రంప్
Tabu | నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ఈసారి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య భీకర పోరు!
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

