Shruthi Haasan | బాలకృష్ణ మూవీ..సింపుల్గా తప్పించుకున్న శృతిహాసన్
బాలకృష్ణ (Balakrishna) హీరోగా వస్తున్న చిత్రంలో మరోసారి శృతిహాసన్ (Shruthi Haasan) ను తీసుకోవాలని తెగ ప్రయత్నం చేశాడు గోపీచంద్ మలినేని. కానీ శృతిహాసన్ మాత్రం సున్నితంగా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది.

టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ (Balakrishna), గోపీచంద్ మలినేని కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Malineni Gopichand) మరోసారి శృతిహాసన్ (Shruthi Haasan) ను తీసుకోవాలని తెగ ప్రయత్నం చేశాడు. కానీ శృతిహాసన్ మాత్రం సింపుల్ గా ఆఫర్ కు నో చెప్పింది. శృతిహాసన్ తో ఇప్పటికే రెండు మూడు సినిమాలు చేయడంతో గోపీచంద్ మలినేనికి బాగా కలిసొచ్చింది.
ఇదే సెంటిమెంట్ బాలయ్య చిత్రానికి కూడా పనిచేస్తుందని శృతిహాసన్ ను సంప్రదించి స్టోరీ కూడా చెప్పాడట గోపీచంద్ మలినేని. అయితే కెరీర్ జోష్ మీదున్న ఇలాంటి పరిస్థితుల్లో బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోతో నటించలేనని సున్నితంగా ఈ ప్రాజెక్టు నుంచి శృతిహాసన్ తప్పించుకున్నట్టు టాలీవుడ్ లో జోరుగా చర్చ నడుస్తోంది.
అయితే తన నిర్ణయంతో గోపీచంద్ మలినేని నిరాశ చెందాడని తెలుసుకున్న శృతిహాసన్.. బాలయ్య ప్రాజెక్టులో గెస్ట్ రోల్ అయితే నటిస్తానని చెప్పిందని లేటెస్ట్ టాక్. మొత్తానికి గోపీచంద్ మలినేనికి నో చెప్పకుండా మంచి సలహా ఇచ్చి ప్రాజెక్టు నుంచి సున్నితంగా పక్కకు తప్పుకుందనుకుంటున్నారు టాలీవుడ్ జనాలు. ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి సలార్ చిత్రంలో నటిస్తోంది శృతిహాసన్.
ఇవి కూడా చదవండి..
JokkeJokkeMeke Song | ‘జోకే జోకే మేకే’ పుష్ప సాంగ్ ఇంట్రడక్షన్ వీడియో కేక
Meet Cute| జెట్ స్పీడ్లో నాని ‘మీట్ క్యూట్’ షూటింగ్
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

