Shriya Saran shooting reel | శ్రియాశరణ్ సరదా షూటింగ్..వీడియో వైరల్
తరచూ ఏదో ఒక వీడియో పోస్ట్ చేస్తూ..నెట్టింట్లో ట్రెండింగ్‌లో నిలుస్తున్నారు శ్రియాశరణ్-ఆండ్రీవ్ కొఛీవ్ కపుల్ (Shriya Saran Andrei Koscheev). ఈ దంపతులిద్దరు సరదాగా తమ పాపతో కలిసి బయటకు వచ్చారు.

తరచూ ఏదో ఒక వీడియో పోస్ట్ చేస్తూ..నెట్టింట్లో ట్రెండింగ్‌లో నిలుస్తున్నారు శ్రియాశరణ్-ఆండ్రీవ్ కొఛీవ్ కపుల్ (Shriya Saran Andrei Koscheev). సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్ ను పర్ఫెక్ట్గా వాడుకుంటూ నెటిజన్లకు టచ్‌లో ఉంటున్నారు. ఇటీవలే పండంటి పాపకు స్వాగతం పలికిన ఈ దంపతులిద్దరు సరదాగా తమ పాపతో కలిసి బయటకు వచ్చారు.
అందమైన లొకేషన్లో రెడ్కార్పెట్లా ఉన్న రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలను (Shooting a reel) తన సెల్లో బంధించింది శ్రియ. వైట్ ఫ్లోరల్ డ్రెస్‌లో శ్రియా కనిపిస్తుండగా..పక్కనే ఉన్న ఆండ్రీవ్ (Andrei Koscheev) ముద్దుల కూతురుని భుజంపై ఎత్తుకుని, శ్రియాతో కలిసి నడుస్తుండటం వీడియోలో చూడొచ్చు. శ్రియ ఇండస్ట్రీకి వచ్చి ఈ డిసెంబర్‌కు 20 ఏళ్లు పూర్తి కానున్నాయి. దీనికి గౌరవించడం కోసం నేను ఆమె కెరీర్లో ఇప్పటివరకు తీసిన అత్యుత్తమ షాట్‌ని పోస్ట్ చేస్తున్నా. నా ప్రేమతో❤️ అంటూ వీడియోను ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశాడు ఆండ్రీవ్ కొఛీవ్.
శ్రియ, రష్యన్ టెన్నిస్ ప్లేయర్ అయిన ఆండ్రీవ్‌ను ముంబైలో జరిగిన సెర్మనీలో మార్చి 12, 2018న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్లో శ్రియా కీలక పాత్రలో నటిస్తోంది. మరోవైపు గమనం కూడా విడుదల కావాల్సి ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Sai Pallavi New Skill | కొత్త టాలెంట్ చూపిస్తానంటున్న సాయిపల్లవి
Adivi Sesh Vs Ravi Teja | అడివి శేష్‌కు రవితేజ సర్ప్రైజ్..పోటీ తప్పదా..?
Nayantara or Samantha | సమంత, నయనతారలో ఇంతకీ ఎవరు ఆ ఛాన్స్ కొట్టేసేది..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

