Sherlyn Chopra | రాహుల్ గాంధీతో పెళ్లికి ఓకే.. అయితే ఓ షరతు : షెర్లిన్ చోప్రా
Sherlyn Chopra | ప్రముఖ మోడల్ (Model), బాలీవుడ్ నటి (Bollywood Actress) షెర్లిన్ చోప్రా (Sherlyn Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi )ని పెళ్లి చేసుకునేందుకు తాను సిద్ధంగానే ఉన్నట్లు చెప్పుకొచ్చింది.
Sherlyn Chopra | ప్రముఖ మోడల్ (Model), బాలీవుడ్ నటి (Bollywood Actress) షెర్లిన్ చోప్రా (Sherlyn Chopra) గురించి తెలియని వారు ఉండరు. బోల్డ్ లుక్ తో నెట్టింట రచ్చ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటుంది. కాగా, తాజాగా నటి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలతో మీడియా దృష్టిని ఆకర్షించింది. 50 ఏళ్లు దాటినా ఇంకా బ్రహ్మచారిగానే ఉన్న కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi )ని పెళ్లి చేసుకునేందుకు తాను సిద్ధంగానే ఉన్నట్లు చెప్పుకొచ్చింది.
షెర్లిన్ ఇటీవలే ముంబై (Mumbai) బాంద్రా (Bandra)లోని ఓ ప్రాంతానికి వెళ్లింది. అక్కడ నటిని చూసిన అభిమానులు ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. ఈ సందర్భంగా ఓ అభిమాని ‘రాహుల్ గాంధీని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా..? ’ అంటూ ప్రశ్నించాడు. దీనికి నటి సానుకూలంగా స్పందించింది. ‘రాహుల్ గాంధీని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు. అందులో తప్పేముంది..?’ అంటూ అక్కడున్న వారిని షాక్ కు గురిచేసింది. అయితే, పెళ్లి విషయంలో కొన్ని షరతులు ఉంటాయని తెలిపింది. పెళ్లి తర్వాత తన ఇంటిపేరులో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. అందుకు రాహుల్ అంగీకరిస్తే పెళ్లి చేసుకునేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Also Read..
Uniform Civil Code: యూసీసీకి వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీలో తీర్మానం
Nizamabad IT Hub | రేపు నిజామాబాద్ ఐటీ టవర్‌ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
Revanth reddy | కాంగ్రెస్‌లో కొత్త కుంపటి.. రేవంత్‌రెడ్డి ఆగడాలకు చెక్ పెట్టేందుకు తెరపైకి మరో నేత!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

