Biker | బైకర్‌గా శర్వానంద్.. శర్వా 36 టైటిల్ లుక్ అదిరిందంతే..!
Biker | దీపావళి కానుకగా టైటిల్ లుక్ విడుదల చేస్తూ క్రేజీ అప్డేట్ అందించారు మేకర్స్. ఈ మూవీకి బైకర్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్.
Biker || టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ (Sharwanand) నటిస్తోన్న చిత్రం Sharwa 36. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తోంది. దీపావళి కానుకగా టైటిల్ లుక్ విడుదల చేస్తూ క్రేజీ అప్డేట్ అందించారు మేకర్స్. ఈ మూవీకి బైకర్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. శర్వానంద్ స్పోర్ట్స్ డ్రెస్‌లో రైడ్‌కు సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తున్న పోస్టర్ సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేస్తుంది.
మీ హెల్మెట్లను పట్టుకోండి.. రైడ్ వైల్డ్‌గా ఉండబోతుంది.. గూస్బంప్స్ తెప్పించే అడ్వెంచరస్ రైడ్‌కు సిద్దంగా ఉండండి.. అంటూ శర్వానంద్ టీం ఇప్పటికే హైప్ క్రియేట్ చేస్తూ వస్తోంది. శర్వానంద్ రైడర్ గెటప్‌లో హ్యాండిల్ పట్టుకుని కనిపిస్తున్న స్టిల్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ కృష్ణారెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. Sharwa 36లో డాక్టర్ రాజశేఖర్ శర్వానంద్ తండ్రి పాత్రలో నటిస్తుండగా.. బ్రహ్మాజి, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.
May you conquer every corner, every jump and every obstacle in life and aim for glory 🏁
Wishing you a Happy Diwali 🪔✨#GoAllTheWay #BikerMovie
Charming Star @ImSharwanand #MalvikaNair @abhilashkankara @rajeevan69 @ghibranvaibodha @dopyuvraj… pic.twitter.com/zKUND8GQwL
— UV Creations (@UV_Creations) October 20, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

