Home
Cinema
Shahrukh Khan Scholarship La Trobe University Re Launches Scholarship Named After Bollywood Actor
షారుఖ్ స్కాలర్షిప్
సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారు బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్. తన పేరు మీద ఆస్ట్రేలియాలో చదివే భారతీయ విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందిస్తున్నారు. 2019లో ఇది ప్రారంభించారు. షారుఖ్ ఆర్థిక సహాయంతో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్, లా ట్రోబ్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఈ స్కాలర్షిప్స్ అందజేస్తున్నారు. ఇప్పటిదాకా 800 మంది విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. లా ట్రోబ్ యూనివర్సిటీలో చదువుకోవాలనుకునే విద్యార్థినులు మాత్రమే దీనికి అర్హులు. ఉపకారవేతనం పొందిన వారికి ఈ యూనివర్సిటీలో ఉచితంగా రీసెర్చ్ కోర్సులు చేసే వీలు కల్పిస్తారు. విద్యార్థులకిది మంచి అవకాశమని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

