మానవాళి భవిష్యత్తుకు స్త్రీ మూలస్తంభం
‘మిమీ’ చిత్రంతో జాతీయ ఉత్తమనటిగా కేంద్ర ప్రభుత్వ పురాస్కారాన్ని అందుకున్న బాలీవుడ్ భామ కృతి సనన్ తాజాగా ఓ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. బెర్లిన్‌లో నిర్వహించిన ‘వరల్డ్ హెల్త్ సమ్మిట్-2025’లో ప్రసంగించిన తొలి భారతీయ నటిగా కృతిసనన్ నిలిచారు.
‘మిమీ’ చిత్రంతో జాతీయ ఉత్తమనటిగా కేంద్ర ప్రభుత్వ పురాస్కారాన్ని అందుకున్న బాలీవుడ్ భామ కృతి సనన్ తాజాగా ఓ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. బెర్లిన్‌లో నిర్వహించిన ‘వరల్డ్ హెల్త్ సమ్మిట్-2025’లో ప్రసంగించిన తొలి భారతీయ నటిగా కృతిసనన్ నిలిచారు. ఇది తనకు లభించిన గొప్ప గౌరవమని కృతి ఆనందాన్ని వెలిబుచ్చారు. ఈ వేదికపై ఆమె మాట్లాడుతూ ‘ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది మహిళలే ఉన్నప్పటికీ వారి వైద్యానికి కావాల్సినన్ని వనరులు ఉండటం లేదు. స్త్రీల ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉంది.
ఇది తేలికైన అంశం కాదు. మానవాళి భవిష్యత్తుకు స్త్రీ మూలస్తంభం అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.’ అంటూ ఆవేశంగా మాట్లాడారు కృతి సనన్. ఇక ఆమె నటిస్తున్న సినిమాల విషయానికొస్తే.. కోలీవుడ్ హీరో ధనుష్ కథానాయకుడిగా రూపొందుతున్న బాలీవుడ్ ప్రేమకథ ‘తేరే ఇష్క్ మే’లో ఆమె కథానాయికగా నటిస్తున్నారు. నవంబర్ 28న ఈ సినిమా విడుదల కానున్నది. అలాగే షాహిద్ కపూర్‌తో కలిసి ‘కాక్టెయిల్ 2’లో కూడా ఆమె నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

