Dunki | ఇండియన్ మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టుల్లో ఒకటి డంకీ (Dunki). బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan) లీడ్ రోల్లో నటిస్తున్న ఈ చిత్రానికి రాజ్ కుమార్ హిరానీ (Rajkumar Hirani) దర్శకత్వం వహిస్తున్నాడు. ఢిల్లీ భామ తాప్సీ పన్ను ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. బొమన్ ఇరానీ, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
డంకీ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటరల్లో విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది బాద్ షా టీం. ఇప్పటికే Dunki Drop 1, Dunki Drop 2 , Dunki Drop 3, Dunki Drop 4, Dunki Drop 5 అంటూ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్తో అభిమానులకు ఊపిరాకడకుండా చేస్తున్న కింగ్ ఖాన్ టీం.. తాజాగా మరో న్యూస్ అందించింది.
డంకీని ప్రమోట్ చేయడానికి షారుఖ్‌ఖాన్ దుబాయ్‌లోని గ్లోబల్ విలేజ్‌లో సందడి చేయబోతున్నాడు. డిసెంబర్ 17న రాత్రి 9 గంటలకు (భారత కాలమానం ప్రకారం) గ్లోబల్ విలేజ్‌లో షారుఖ్‌ఖాన్ టీం సందడి చేయనుంది. అంతేకాదు ప్రతిష్టాత్మక బుర్జ్ ఖలీఫాపై Dunki Drop 4ను స్క్రీనింగ్ చేయనున్నారు. Dunki Drop 5 రూపంలో ఇటీవలే విడుదల చేసిన OMaahi ప్రమోషనల్ వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే లాంఛ్ చేసిన Dunki Drop 1 ఫస్ట్ వీడియో,ఇంట్రెస్టింగ్ పోస్టర్లు అందరి అటెన్షన్‌ను తమవైపునకు తిప్పుకుంటున్నాయి.
Dunki Drop 2 రూపంలో లాంఛ్ చేసిన డంకీ ఫస్ట్ సింగిల్ Lutt Putt Gaya సాంగ్ హీరోహీరోయిన్ల మధ్య సాగే ట్రాక్.. షారుఖ్‌ఖాన్ ఎనర్జీ లెవల్స్‌తో సాగే డ్యాన్స్ అభిమానులకు విజువల్ ట్రీట్ అందిస్తోంది. ఈ మూవీని రాజ్‌కుమార్ హిరానీ ఫిలిమ్స్, రెడ్ ఛిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్, జియో స్టూడియో బ్యానర్లపై రాజ్‌కుమార్ హిరానీ, గౌరీఖాన్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి అభిజాత్ జోషి, రాజ్‌కుమార్ హిరానీ, కనికా ధిల్లాన్ కథనందిస్తున్నారు.
#ShahRukhKhan will be at Global Village, Dubai on 17th December 2023 where 90 countries & it’s cultures come together, promoting #Dunki at the Global Stage 🔥😎pic.twitter.com/c3oZfAi82D
— Shah Rukh Khan Warriors FAN Club (@TeamSRKWarriors) December 14, 2023
Dunki Drop 5 అప్డేట్..
Coming up….#DunkiDrop5 – #OMaahi Promotional Video Out Soon!#Dunki releasing worldwide in cinemas on 21st December, 2023. pic.twitter.com/HKiyOzBcPw
— Rajkumar Hirani (@RajkumarHirani) December 11, 2023
Lutt Putt Gaya సాంగ్..
Loved #LuttPuttGaya ❤️😍
Will be a Chartbuster for sure just like JJP and Chaleya#SRK doesn’t age at all, the energy mahn 🥵🥶
The innocence of 90s is full on in this song ❤️
And #SRK chemistry with #TaapseePannu spot on
Cute!! 😍
A must needed break from Action movies!! pic.twitter.com/UNp6ihCpiZ
— 𝙰𝚗𝚞𝚓 🇮🇳𝚂𝚁𝙺𝚒𝚊𝚗🇮🇳 (@anujrocks44) November 22, 2023
Dunki Drop 1 ఫస్ట్ వీడియో..