Shaakuntalam War| శాకుంతలం వార్ సీన్..వీడియో వైరల్
అక్కినేని సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటిస్తోన్నచిత్రం (Shaakuntalam). టాలీవుడ్ (Tollywood)లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో శాకుంతలం ఒకటి. గుణశేఖర్ (Gunasekhar) డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

అక్కినేని సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటిస్తోన్నచిత్రం (Shaakuntalam). టాలీవుడ్ (Tollywood)లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో శాకుంతలం ఒకటి. పాన్ ఇండియా స్టోరీ నేపథ్యంలో పీరియాడికల్ మూవీగా వస్తోన్న ఈ చిత్రాన్ని గుణశేఖర్ (Gunasekhar) డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో సమంత తన షూటింగ్ పార్టు పూర్తి చేసింది. కాగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
ప్రస్తుతం శాకుంతలంలో వచ్చే యుద్ద సన్నివేశాలను చిత్రీకరిస్తోంది గుణశేఖర్ అండ్ టీం. స్పెషల్ సెట్ లో కొనసాగుతున్న వార్ సీన్ షూటింగ్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. శాకుంతలం ప్రాజెక్టులో మలయాళ నటుడు దేవ్ మోహన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ భాషలలో తెరకెక్కిస్తున్నారు. సమంత ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ తెరకెక్కిస్తున్న కాతువాకుల రెండు కాదల్ లో వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది.
ఈ మూవీలో విజయ్ సేతుపతి, నయనతార ఇతర మెయిన్ రోల్స్ చేస్తున్నారు. రొమాంటిక్ ఫిల్మ్ గా వస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్. విఘ్నేశ్ శివన్, నయనతార, లలిత్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
The Massive War Continues… #Shaakuntalam @Samanthaprabhu2 @Gunasekhar1 @ActorDevMohan @neelima_guna @GunaaTeamworks@DilRajuProdctns @SVC_official pic.twitter.com/TGpq3pger4
— BA Raju's Team (@baraju_SuperHit) August 23, 2021
ఇవికూడా చదవండి..
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ
Bandla Ganesh | ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!
Raashi Khanna | రాశీఖన్నాకు మారుతి ఆశీర్వచనాలు..ట్రెండింగ్ లో స్టిల్
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

