కైకాలకు కన్నీటి వీడ్కోలు
సీనియర్ తెలుగు నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిశాయి. అనారోగ్య సమస్యలతో శుక్రవారం ఉదయం ఆయన కన్నుమూశారు.
సీనియర్ తెలుగు నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిశాయి. అనారోగ్య సమస్యలతో శుక్రవారం ఉదయం ఆయన కన్నుమూశారు. శనివారం ఉదయం ఫిలింనగర్‌లోని ఆయన స్వగృహం నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానం వరకు కైకాల సత్యనారాయణ అంతిమయాత్ర కొనసాగింది.
ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన గౌరవార్థం పోలీసులు గన్ సెల్యూట్ చేశారు. ఈ నవరస నట సార్వభౌముడికి తుది వీడ్కోలు పలికేందుకు అంతిమయాత్రలో అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

