Sarita | శివకార్తికేయన్ టీంతో సరిత..వీడియో గ్లింప్స్
మావీరన్..తెలుగులో మహావీరుడు (Mahaveerudu) టైటిల్‌తో వస్తోన్న శివకార్తికేయన్ చిత్రానికి మడొన్నే అశ్విన్ (Madonne Ashwin) దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా మరో అప్డేట్ అందించారు మేకర్స్.
కోలీవుడ్ యాక్టర్ శివకార్తికేయన్ (Sivakarthikeyan) నటిస్తున్న తాజా చిత్రాల్లో ఒకటి మావీరన్. తెలుగులో మహావీరుడు (Mahaveerudu) టైటిల్‌తో వస్తోంది. ఈ చిత్రానికి మడొన్నే అశ్విన్ (Madonne Ashwin) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ (Aditi Shankar) ఫీ మేల్ లీడ్ రోల్లో చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించేశారు. తాజాగా మరో అప్డేట్ అందించారు మేకర్స్.
తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితురాలైన సీనియర్ నటి, డబ్బింగ్ ఆర్టిస్టు సరిత (Sarita) ఈ సినిమాలో భాగమయ్యారు. వీడియో గ్లింప్స్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు మేకర్స్. తెలుగులో కమల్ హాసన్ నటించిన మరోచరిత్ర, వెంకేటేశ్ నటించిన కలియుగ పాండవులు, మహేశ్ బాబు హీరోగా వచ్చిన అర్జున్ సినిమాలతోపాటు మరెన్నో సినిమాల్లో తన యాక్టింగ్ తో అందరినీ మెప్పించారు సరిత.
శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మిస్తున్న మావీరన్ చిత్రానికి భరత్ శంకర్ మ్యూజిక్ డైరెక్టర్. శివకార్తికేయన్ మరోవైపు జాతిరత్నాలు ఫేం అనుదీప్ కేవీ డైరెక్షన్లో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ప్రిన్స్ సినిమా కూడా చేస్తున్నాడు.
We are privileged to have #Saritha Ma’am onboard! #Maaveeran #Mahaveerudu @Siva_Kartikeyan @AditiShankarofl @madonneashwin @iamarunviswa @vidhu_ayyanna @philoedit @bharathsankar12 @DoneChannel1 pic.twitter.com/Ym1RSmj7cn
— Shanthi Talkies (@ShanthiTalkies) August 3, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs DRDO | హైదరాబాద్ డీఆర్డీవోలో 195 అప్రెంటిస్ ఖాళీలు.. నవంబర్ 1 చివరితేదీ
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

