Sekhar Master: మరో అడుగు.. శేఖర్ మాస్టర్ సమర్పణలో ‘ధర్మపురి’

శేఖర్ మాస్టర్.. ఒకప్పుడు ఆయన కొరియోగ్రాఫర్‌గా కొంత మందికి తెలుసు. ఆయన ఎప్పుడైతే బుల్లితెర షోస్‌కి జడ్జిగా వ్యవహరించడం మొదలు పెట్టాడో అతని క్రేజ్ మరింతగా పెరిగింది. ‘ఢీ’ డాన్స్ షో సీజన్ 7 నుంచి సీజన్ 13 వరకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఆయన శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. కామెడీ స్టార్స్‌కి కూడా ఆయననే జడ్జ్.
శేఖర్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా తన కూతురు, కొడుకుతో పలు వీడియోలు చేస్తూ ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నారు.ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న శేఖర్ మాస్టర్ ఇప్పుడు తన సమర్పకుడిగా వ్యవహరించబోతున్నాడు.
కొత్త దర్శకుడు విశ్వ జగత్ దర్శకత్వంలో, భాస్కర్ యాదవ్ దాసరి నిర్మాణంలో ‘ధర్మపురి’ అనే సినిమా రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది టీమ్. సినిమా యాక్షన్ లవ్ స్టోరీలా ఉంది.
బీడీ వర్కర్స్ కు సంబంధించిన లైఫ్ స్టైల్ ఆధారంగా ఈ చిత్రం పీరియాడిక్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. కొత్త నటీనటులతో రాబోతున్న ఈ సినిమాలో హ్యూమన్ రిలేషన్స్ ను హైలైట్ చేస్తూ హద్దులు లేని ప్రేమ కథగా ఈ చిత్రాన్ని తీసుకురాబోతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Dharmapuri
- sekhar master
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

