Sekhar Master: సారంగదరియా పాటకు అదరగొట్టిన శేఖర్ మాస్టర్ కూతురు

లవ్ స్టోరీ సినిమాలోని ‘‘సారంగ దరియా..’’ పాట యూట్యూబ్‌లో ఎంతగా సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విడుదలైన నెల రోజుల్లోనే 10కోట్ల వ్యూస్‌తో రికార్డు నెలకొల్సిన సారంగ దరియా పాట.. అతి తక్కువ కాలంలోనే 25కోట్లకు పైగా వ్యూస్‌ను సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా 30 కోట్ల మార్కును దాటింది. దక్షిణాదిలో మరే లిరికల్ వీడియో సాంగ్‌కు సాధ్యంకాని రికార్డును దక్కించుకుంది.
రచయిత సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ తెలంగాణ జానపదాన్ని.. సింగర్ మంగ్లీ పాడింది. ఈ పాటలో సాయి పల్లవి క్యూట్ లుక్స్‌తోపాటు స్టెప్పులతో అదరగొట్టింది. దీంతో ఈ పాటకు యూట్యూబ్‌లో రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. తెలంగాణ నేపథ్యంలో సాగే ఓ విభిన్నమైన ప్రేమ కథతో లవ్ స్టోరీ సినిమా రూపొందింది.
సారంగదరియా పాటను శేఖర్ మాస్టర్, ఆనీ మాస్టర్ కలిసి కొరియోగ్రఫీ చేసినట్టు తెలుస్తోంది. అయితే శేఖర్ మాస్టర్ కూతురు సాహితీ ఇది వరకే ఓ ఈవెంట్లో ఆ స్టెప్పులు వేసింది. ఇప్పుడు మరోసారి రచ్చ చేసింది. ఈ వీడియోని షేర్ చేసిన శేఖర్ మాస్టర్.. మీరు కూడా మీ వర్షన్లో డ్యాన్స్ దరియాను చేసి మాకు పంపించండి. బాగా చేసిన వారిలోంచి ఐదు గురికి ఆహా నుంచి స్మార్ట్ ఫోన్లు లభిస్తాయని శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చాడు.
https://www.instagram.com/reel/CVho6AOgCiC/?utm_source=ig_web_copy_link
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

