Seerat Kapoor | కొత్త సినిమాకు సైన్ చేసిన సీరత్‌కపూర్.. వివరాలివే
Seerat Kapoor | రన్ రాజా రన్, రాజుగారి గది, రాజు గారి గది 2 సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది సీరత్ కపూర్ (Seerat Kapoor). సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లో జేడీ చక్రవర్తి, నరేశ్ అగస్త్య లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ చిత్రంతో పాపులర్ నటి షీనా చోహాన్ (Seerat Kapoor) టాలీవుడ్ డెబ్యూ ఇస్తోంది.
Seerat Kapoor | రన్ రాజా రన్, రాజుగారి గది, రాజు గారి గది 2 సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది సీరత్ కపూర్ (Seerat Kapoor). ఈ భామ మరోవైపు భామాకలాపం 2తో సందడి చేసేందుకు రెడీ అయింది. డైరెక్టర్ శ్రవన్ దర్శకత్వంలో ఇటీవలే కొత్త టాలీవుడ్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది. సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లో జేడీ చక్రవర్తి, నరేశ్ అగస్త్య లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ చిత్రంతో పాపులర్ నటి షీనా చోహాన్ (Seerat Kapoor) టాలీవుడ్ డెబ్యూ ఇస్తోంది.
శౌర్య, సూర్య వర్సెస్ సూర్య చిత్రాలను తెరకెక్కించిన మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే షురూ కానుంది. సీరత్‌కపూర్ మరోవైపు ఆకాశం దాటి వస్తావా, శర్వానంద్ మనమే చిత్రాల్లో నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఆకాశం దాటి వస్తావా టీజర్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఆకాశం దాటి వస్తావా టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

